ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా : సెప్టెంబర్ 5 సర్వేపల్లి పుట్టినరోజు సందర్బంగా రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం లో.

ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా గీతానగర్ లో ని సిరిసిల్ల ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న తడుకల సురే( Sure)ష్ కు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం చేసిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఈవో రమేష్ కుమార్.

ఈ సందర్బంగా గీత నగర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లోకిని శారద, ఉపాధ్యాయ బృందం, సురేష్ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుని ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు .

క్రీడల్లో యోగా పోటీలలో విద్యార్థులను రాష్ట్రస్థాయిలో పాల్గొన్నందుకుగాను, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను జాతీయస్థాయిలో పాల్గొన్నందుకు జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపా.

గాయం బాధ పెడుతున్న డాన్స్ కుమ్మేసావు.. ఎన్టీఆర్ డాన్స్ పై సినిమాటోగ్రాఫర్ కామెంట్స్!