రోజు మార్నింగ్ ఈ ఒక్కటి తీసుకుంటే మలబద్ధకం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పరార్ అవుతుంది!

మలబద్ధకం ( Constipation )అనేది చాలా మంది చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.

కానీ ఎక్కువ శాతం మంది ఈ సమస్యను ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు.అలా అని మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో జబ్బులు తలెత్తుతాయి.

అందుకే కొందరు మలబద్ధకం నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. """/" / రోజు మార్నింగ్ ఈ స్మూతీని తీసుకుంటే మలబద్ధకం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక క్యారెట్( Carrot _ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

అలాగే ఒక యాపిల్ తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

,/br> """/" / ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు,( Apple Slices ) క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే అరకప్పు ఫ్రెష్ క్యాబేజీ తరుగు, చిటికెడు మిరియాల పొడి మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీని రోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.

ఈ స్మూతీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అలాగే మరెన్నో పోషకాలు సైతం నిండి ఉంటాయి.

రోజు ఉదయం ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి మలబద్ధకం అయిన పరార్ అవుతుంది.

మలబద్ధకం సమస్యకు సహజంగానే చెక్‌ పెట్టడానికి ఈ స్మూతీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

అలాగే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

రక్తంలో చక్కెర( Blood Sugar ) స్థాయిలు అదుపులో ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.మరియు చర్మం సైతం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.

తృటిలో పెనుప్రమాదం.. విమాన రెక్కలపైకి చేరుకున్న ప్రయాణికులు