ఇంట్లో ,ఆఫీస్లో వినాయక విగ్రహం పెట్టేటప్పుడు పాఠించాల్సిన నియమాలు...

వినాయకుడి విగ్రహాన్ని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు.కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.

మీకు గనుక ఏ ఏ ప్రదేశాల్లో విగ్నేశ్వరుడి విగ్రహం పెట్టాలని తెలియకపోతే, వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను పొందండి.

· ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరిసంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి.

తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో, అటువంటి వ్యక్తులు సిందూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు పూజించాలి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న గణేషుడిని తెచ్చుకుంటే చాలా మంచిది.

కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపుకి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి.

ఏ గణేశుని విగ్రహానికైతే తొండం కుడి వైపుకి వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే, వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · మీరు గనుక విగ్నేశ్వరుడు విగ్రహాన్ని పని చేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే, నిలుచుని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి.

ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శక్తితో పాటు ఉత్సాహం తోడవుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · ఎలుకతో పాటు, ఉండ్రాళ్లు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకుంటే.

అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · మీ పూజ గదిలో వినాయాక స్వామి విగ్రహాన్ని ఒక్కటి మాత్రమే పెట్టుకోండి.

ఒకటి కంటే ఎక్కువ గనుక పెట్టుకున్నట్లైతే, విగ్నేశ్వరుడి భార్యలు రిద్ధి, సిద్ది నిరుత్సాహ పడతారు .

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · గణేశునికి గడ్డి ని సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు.

గడ్డిని సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి." ఓం గమ్ గణపతయే నమః " Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / · స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలా మంది నమ్ముతారు.

అందు చేత ఎవరైతే వాస్తుదోషం తో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.

Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten