ఆ చెట్లతో మీరు కోటిశ్వరులు అవ్వచ్చు.. ఎలా అంటే..?!
TeluguStop.com
ఏదైనా వ్యాపారంలో ఎదగాలంటే ఐడియా గొప్పగా ఉండాలంటారు.ఇక చెట్ల నుంచి లక్షల్లో సంపాదంచవచ్చు అని తెలుసా.
? చెట్ల నుంచి లక్షలు సంపాదిచడం ఏంటీ అనుకుంటున్నారా.అవి ఏవో చెట్లు కాదండోయ్.
వాటికి ఓ ప్రత్యేకత ఉంది.చెట్లలో ఆల్ ఫైన్స్ చెట్లు ఒక రకం.
ఈ చెట్లు చూడటానికి అందంగా ఆకర్షనీయంగా కనిపిస్తాయి.అంతే కాకుండా వాటి పొడవు కూడా ఎక్కువే ఉంటుంది.
చూడటానికి నిశ్చలంగా నిటారుగా ఉండే ఈ చెట్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది.ఇక వీటి నుంచి అత్యధిక లాభాలు పొందవచ్చు.
కొన్ని కంపెనీల ఓనర్లు సైతం సిటీ అవుట్ కట్స్‌లో వీటి కోసం ల్యాండ్ తీసుకొని పెంచుతుంటారు.
అయితే నిజంగానే వీటి నుంచి డబ్బులు వస్తాయా? మేము కోటిశ్వర్లం అవుతామా అనుకుంటున్నారా?
వీటి నుంచి డబ్బులు రావడం కాదు, ఈ చెట్లను డబ్బులు తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు.
ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు.అయితే వీటిని ఎక్కువగా కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగిస్తారని అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు.
అలాగే డాలర్లు తయారు చేసేందుకు కూడా వీటిని ఉపయోగిస్తారంట.వీటి కలుపకు మస్తు డిమాండ్ తో పాటు అది చాలా కాస్ట్లీగా ఉంటుందట, అందువలన ఈ పంటను సాగు చేసే వారు కోటిశ్వరులు అవ్వడం ఖాయం అని అధికారులు అంటున్నారు.
H3 Class=subheader-styleఈ చెట్లు పెరిగే ప్రదేశాలు./h3p """/"/
ఈ చెట్లు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పెరగవట.
మెత్తని స్వభావం కలిగిన నెలపైన ఆల్ పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి.ఎక్కవగా అమెరికా,, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఈ ఆల్ పైన్స్ చెట్లు ఎక్కువగా పెంచుతూ, కరెన్సీ నోట్లను తయారు చేస్తారంట.
ఇక భారత్‌లో వీటి పెంపకం తక్కువగా ఉంటుందంట.కానీ కొన్ని దశబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలం కృష్ణాపురం, చిన్న గెడ్డ అటవీలో ఈ మెక్కల సాగు చేశారంట.
అక్కడ ఈ చెట్లు పెరగడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటి నుంచి పెంచడం మొదలు పెట్టారంట.
ఇక విశాఖ ఎజెన్సీకి వచ్చిన పర్యటకులు సైతం వీటిని చూసి ఆనంద పడుతారంట.
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య.. వచ్చిన రూ.10 లక్షలు తీసుకుని ప్రియుడితో జంప్..!