చర్మం ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లో వైట్ గా బ్రైట్ గా మార్చే మ్యాజికల్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
చాలా మంది తమ చర్మం నల్లగా ఉందని బాధపడుతుంటారు.ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అలాగే తరచూ చర్మాన్ని బ్లీచ్ చేయించుకుంటూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మం ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లో సహజంగానే వైట్ గా బ్రైట్ గా మారడం ప్రారంభమవుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమిడి ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పొట్టు పెసలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా సరిపడా రైస్ వాటర్ ను వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
చర్మం పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లో చర్మం తెల్లగా కాంతివంతంగా మారడం ప్రారంభమవుతుంది.
"""/" /
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల మొండి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయం అవుతాయి.
చర్మంపై అధిక జిడ్డు తొలగిపోతుంది.ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విభక్తి లభిస్తుంది.
కాబట్టి చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.
90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..