ఎలాంటి డైట్ అక్కర్లేదు.. ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు!

ఎలాంటి డైట్ అక్కర్లేదు ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు!

అధిక బరువు సమస్య( Overweight )తో బాధపడుతున్నారా? మీ శరీర బరువుపై ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్స్ ను భరించలేకపోతున్నారా? బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? నోరు కట్టుకొని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.

ఎలాంటి డైట్ అక్కర్లేదు ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు!

ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి డైట్ అక్కర్లేదు.చాలా సులభంగా బరువు తగ్గొచ్చు.

ఎలాంటి డైట్ అక్కర్లేదు ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు!

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక కివీ పండును( Kiwi Fruit ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక అవకాడో( Avocado ) ని తీసుకుని లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేయాలి.

అలాగే హాఫ్ అరటి పండును( Banana Fruit ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కివీ పండు స్లైసెస్, అరటిపండు ముక్కలు మరియు అవకడో పల్ప్ వేసుకోవాలి.

"""/" / అలాగే మూడు ఫ్రెష్ పాల‌కూర‌ ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.ఈ గ్రీన్ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ స్మూతీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.

బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది. """/" / అంతేకాదు ఈ గ్రీన్ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ పుష్కలంగా అందుతుంది.

దాంతో రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా ఈ స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.

అంతేకాదు ఈ స్మూతీ తీసుకుంటే కంటి చూపు రెట్టింపు అవుతుంది.గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా సైతం ఉంటారు.

మాపై నిందలు వేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు.. రోజా భర్త సంచలన వ్యాఖ్యలు వైరల్!

మాపై నిందలు వేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు.. రోజా భర్త సంచలన వ్యాఖ్యలు వైరల్!