థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి
TeluguStop.com
ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సమస్యలు హైపో, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలుగా ఉంటుంది.దీని కారణంగా అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి.
ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు.
H3 Class=subheader-styleపెరుగు/h3p
పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.
అంతేకాక జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటం వలన థైరాయిడ్ గ్రంథిలో ఉండే అసమానతలను తొలగిస్తుంది.
H3 Class=subheader-styleచేపలు/h3p """/" /
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.
ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.
H3 Class=subheader-styleఆలివ్ ఆయిల్/h3p """/" /
ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.
దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.h3 Class=subheader-styleగ్రీన్ టీ/h3p """/" /
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.
ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.
దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!