రూ.500లోపు బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవే..!

స్మార్ట్‌ఫోన్ వాడేవారికి ఇయర్ ఫోన్స్ అనేవి తప్పనిసరిగా మారుతాయి.సినిమాలు చూడాలన్నా, జర్నీలో కాల్స్ మాట్లాడాలనుకున్నా, మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకున్నా ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ బాగా పనిచేస్తాయి.

మరి రూ.500లోపు బెస్ట్ ఇయర్ ఫోన్స్ కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

కానీ ఏది బెస్ట్ అనేది వారికి తెలియక పోవచ్చు.అలాంటి వారికోసం ఈ ఆర్టికల్‌లో బెస్ట్ ఎయిర్ ఫోన్స్ ఏవో తెలియజేస్తున్నాం.

H3 Class=subheader-style- బ్లూపంకెట్ ఈఎమ్01 (Bluepunkt EM01)/h3p మంచి సౌండ్ క్వాలిటీ, బెస్ట్ ఇయర్ ఫిట్టింగ్, మైక్ సపోర్టు కావాలనుకునే వారికి ఈ బ్లూపంకెట్ ఈఎమ్01 బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో దీని ధర రూ.399గా ఉంది.

H3 Class=subheader-style- వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్/h3p వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ రూ.

500 కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇవి అందించే సౌండ్ క్వాలిటీ మరే ఇతర వైర్డ్ ఇయర్‌ఫోన్స్ అందించలేవు.

దీని ధర రూ.799 గా ఉంది.

"""/"/ H3 Class=subheader-style- గూ గోబేస్ 400 (Goo GoBase 400)/h3p నాయిస్ క్యాన్సిలేషన్, బెస్ట్ సౌండ్ క్వాలిటీతో కేవలం 349 రూపాయలకే లభించే ఇయర్ ఫోన్స్ గూ గోబేస్ 400.

ఇందులో అందించిన ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.మీ బడ్జెట్ రూ.

500లోపు అవుతే.దీనిని తప్పనిసరిగా పరిశోధించండి.

"""/"/ H3 Class=subheader-style- ఫిలిప్స్ ఆడియో TAE1126/h3p ఫిలిప్స్ ఆడియో TAE1126 ఇయర్ ఫోన్స్ ఇన్‌లైన్ మై సపోర్ట్, ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

దీనిని మీరు కేవలం రూ.328కే సొంతం చేసుకోవచ్చు.

ఆ యాడ్ కోసం నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!