ఈ ఇయర్ బడ్స్ పై భారీగా డిస్కౌంట్.. రూ.899 లోనే బెస్ట్ డీల్ పొందండి..!

ఇటీవలే కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఇయర్ బడ్స్ ను( Ear Buds ) ఉపయోగిస్తూ ఉండడం వల్ల చాలా కంపెనీలు ఇయర్ బడ్స్ ను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు.

అయితే ఒకపక్క ధరలు.మరొక పక్క క్వాలిటీ పరంగా ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు.

అటువంటి వారికోసం ఒక సూపర్ డీల్ అందుబాటులోకి వచ్చింది.దీంతో రూ.

4490 ధర కలిగిన ఇయర్ బడ్స్ ను రూ.899 లకే సొంతం చేసుకోవచ్చు.

అవి ఏమిటో చూద్దాం.h3 Class=subheader-styleబౌల్డ్ ఆడియో Z25:/h3p """/" / ఈ ఇయర్ బడ్స్( Boult Audio Z25 ) ఎమ్మార్పీ ధర రూ.

2999 అయితే డిస్కౌంట్ లో భాగంగా రూ.899 కే కొనుగోలు చేయవచ్చు.

45 ఎంఎస్ లో లాటెన్సీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, జెన్ ఈఎన్సీ మైక్, 13 ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి.

H3 Class=subheader-styleపీట్రాన్ జేడ్:/h3p """/" / ఈ ఇయర్ బడ్స్( PTron Jade ) ఎమ్మార్పీ ధర రూ.

3699 కాగా రూ.799 కే పొందవచ్చు.

40 గంటల ప్లే టైం, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, 40 ఎంఎస్ గేమింగ్ తో లాటెన్సీ తో వస్తుంది.

H3 Class=subheader-styleనాయిస్ బడ్స్:/h3p """/" / వీటి ఎమ్మార్పీ ధర రూ.2999 కాగా రూ.

999 కే పొందవచ్చు.60 గంటల ప్లే టైం, డ్యూయల్ ఈక్వలైజర్, ఫుల్ టచ్ కంట్రోల్, మైక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

H3 Class=subheader-styleబౌల్డ్ ఆడియో జెడ్ 20:/h3p """/" / వీటి ఎమ్మార్పీ ధర రూ.

5499 కాగా రూ.999 కే పొందవచ్చు.

40 గంటల ప్లే టైం, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, 10 ఎంఎం రిచ్ బెస్ట్ డ్రైవర్స్, ఈఎన్సీ టెక్నాలజీ, ఐపీఎక్స్ 5 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉన్నాయి.

H3 Class=subheader-styleబోట్ ఎయిర్ డొప్స్ ఆటమ్:/h3p """/" / వీటి ఎమ్మార్పీ ధర రూ.

4490 కాగా రూ.899 కే పొందవచ్చు.

50 గంటల ప్లే టైం, క్వాడ్ మైక్ ఈఎన్ ఎక్స్ టెక్నాలజీ, 13 ఎంఎం డ్రైవర్స్, బీస్ట్ మోడ్ తో ఉంటుంది.

కెనడాలో భారతీయుడి దారుణహత్య .. రంగంలోకి ఇండియన్ ఎంబసీ