డీజీపీ చేతుల మీదుగా ఉత్తమ అవార్డ్

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికైన కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్.

హెచ్.ఓ శివశంకర్ గురువారం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వార్షిక ప్రెస్ మీట్ నందు చేతుల మీదుగా రికార్డ్స్ అందించారు.

ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్ నిర్వహణ 5S ఫంక్షనల్ వర్టికల్,ఇన్వెస్టిగేషన్, సమన్స్,కోర్టు మానిటరింగ్,సైబర్ క్రైమ్ మానిటరింగ్,పోలీస్ హెచ్ఆర్ఎంఎస్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్,పోలీస్ ట్రాన్స్పోర్ట్ మొదలగు పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ అమలులో రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు ప్రథమ స్థానం రావడం అభినందనీయం అన్నారు.

సూర్యాపేట జిల్లా పోలీస్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

‘హైడ్రా ‘ పేరుతో రేవంత్ వసూళ్లు .. బండి విమర్శలు