అందరికీ నచ్చే ఏడు ఆహార పదార్థాలు ఇవే.!
TeluguStop.com
అందరికీ అన్నీ నచ్చవు.ఒక్కొక్కరికి ఒక్కొ ఫుడ్ ఐటమ్( Food Items ) అంటే ఇష్టం ఉంటుంది.
తమకు ఇష్టమైన ఆహారాన్ని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు.తమ ఫేవరేట్ ఫుడ్( Favorite Food ) కనిపిస్తే ఇక దానిని అసలు వదిలిపెట్టరు.
కొంతమంది కొన్ని ఆహారాలను అసలు తినరు.బలవంతంగ చేసినా వాటిని తినేందుకు అసలు ఇష్టపడరు.
అయితే కొన్ని ఆహార పదార్థాలు అయితే అందరికీ నచ్చుతాయి.ముఖ్యంగా శాకాహారులందరూ ఇష్టపడే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
"""/"/
పనీర్ టిక్కా( Paneer Tikka )ను మ్యాగ్జిమం చాలామంది ఇష్టపడతారు.దీనికి పనీర్ సూలా లేదా చనా సూలా అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు.
ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడనివారంటూ ఎవరూ ఊండరు.చాలామంది హాలీవుడ్ సెలబ్రెటీల మోనూలో కూడా ఈ వెరైటీ తప్పనిసరిగా ఉంటుందట.
"""/"/
ఇక మసాలా దోసె( Masala Dosa )ను కూడా అందరూ ఇష్టపడతారు.
దోసెలలో ఎక్కువమంది తినేది మసలా దోసెనే.సౌత్ ఇండియాలో ఇది చాలా పాపులర్ టిఫిన్.
దీంతో ఈ పాపులర్ వంటకం దేశంతో పాటు విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లల్లో కూడా మెనూలో కనిపిస్తుంది.
"""/"/
అలాగే ఆలూ పరాఠా( Aloo Paratha )ను కూడా అందరూ ఇష్టపడతారు.
మసాలా, బంగాళదుంపల మిశ్రమాన్ని రోటీలో కలిపి దీనిని తయారుచేస్తారు.నార్త్ ఇండియాలో ఎక్కువగా దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు.
ఇక రాజ్మా చావల్, పానీపూరి, వెజిటేబుల్ బిర్యానీ వంటి వాటిని కూడా ఎక్కువమంది తింటారు.
వెజిటెబుల్ బిర్యానీ( Vegetable Biryani ) ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ తింటారు.
ముఖ్యంగా దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో దీనిని ఎక్కువమంది తింటారు. """/"/
పానీపూరీ( Panipuri )గురించి అందరికీ తెలిసిందే.
ఇండియాలో కాదు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ పానీపూరీని ఎక్కువగా తింటారు.
ఇక రాజ్మా చావల్( Rajma Chawal )ను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు.
మెక్సికన్ ప్రజలు దీనిని ఎక్కువగా తింటారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 3, ఆదివారం 2024