కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే ఏఐ టూల్స్ ఇవే.. వీటితో కంటెంట్ క్రియేట్ మరింత సులభతరం..!
TeluguStop.com
యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.అయితే కంటెంట్ క్రియేటర్లకు( Content Creators ) ఉపయోగపడే ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం.
ఈ ఏఐ టూల్స్ తో( AI Tools ) కంటెంట్ క్రియేషన్ లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి పలు రకాల పనులు మరింత సులభతరం అవుతాయి.
ఎందుకంటే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే టూల్స్ ఏవో తెలుసుకుందాం.
H3 Class=subheader-styleచాట్ జీపీటీ:/h3p """/" / ఎలాంటి టెక్స్ట్ కంటెంట్ ను అయిన సులభంగా క్రియేట్ చేయాలంటే చాట్ జీపీటీ( Chat GPT ) ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు కానీ ఏవైనా కొత్త ఐడియాల కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ టూల్స్ ఉపయోగించుకోవచ్చు.
H3 Class=subheader-styleఫైర్ ఫ్లై:/h3p """/" /కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో, ఎంత సమయం పడుతుందో తెలిసిందే.
కంటెంట్ కు తగ్గ ఇమేజ్ ఉంటేనే ఆ కంటెంట్ అద్భుతంగా కనిపిస్తుంది.కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం అడోబీ ఫైర్ ఫ్లై టూల్( Adobe Firefly ) చాలా బాగా ఉపయోగపడుతుంది.
H3 Class=subheader-styleవిడ్ ర్యాపిడ్:/h3p """/" / ఈ టూల్ సహాయంతో వీడియోలో ఉండే కంటెంట్ ను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేయవచ్చు.
ఈ టూల్ సహాయంతో ఆన్లైన్ లోని ఏ వీడియోకి అయినా ట్రాన్స్ క్రిప్షన్( Transcription ) పొందవచ్చు.
అంతేకాదు వీడియోలో ఉండే కంటెంట్ ను షార్ట్ కంటెంట్ గా కూడా మార్చవచ్చు.
H3 Class=subheader-styleడీప్ ఎల్:/h3p """/" / కంటెంట్ ను మీకు నచ్చిన భాష లోకి ట్రాన్స్ లేట్ చేసుకోవడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఫారిన్ లాంగ్వేజ్ లకు కూడా ఈ డీప్ ఎల్( DeepL ) టూల్ సపోర్ట్ చేస్తుంది.
H3 Class=subheader-styleగైడ్: /h3p """/" /ఈ గైడ్ టూల్( Guidde ) సహాయంతో జనరల్ కంటెంట్ మాత్రమే కాదు బిజినెస్ ప్రజెంటేషన్స్ కు కూడా ఉపయోగపడుతుంది.
ఈ టూల్ తో టెక్స్ట్ టు వాయిస్ ఓవర్, టెక్స్ట్ హైలైటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ రికార్డింగ్ లాంటి వాటికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ ఏఐ టూల్స్ సహాయంతో కంటెంట్ క్రియేటర్లు తక్కువ సమయంలో అద్భుతమైన కంటెంట్లను క్రియేట్ చేయవచ్చు.
ముల్తానీ మట్టితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా!