గూగుల్ ఆఫర్‌ మాములుగా లేదుగా.. ఆ వ్యక్తికి రూ.65 లక్షల శాలరీ ప్యాకేజ్

సాఫ్ట్వేర్ రంగంలో అసాధారణమైన శాలరీలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన జీతాలు విషయాలు చూస్తే ఆశ్చర్యానికి లోనవ్వాల్సిందే.

తాజాగా 10 ఏళ్ల అనుభవమున్న ఒక ఉద్యోగికి గూగుల్ సంస్థ( Google ) ఇచ్చిన ఆఫర్ ను చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / జేపీ మార్గన్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి గూగుల్ సంస్థ వారు 65 లక్షల రూపాయల ప్యాకేజీ తో జాబ్ ఆఫర్లు ఇచ్చింది.

ఈ విషయాన్ని సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్( Software Engineer ) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ పదేళ్ల అనుభవం ఉందని.

కానీ., నేను చదువుకున్నది ఒక చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశానని, అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా లేదు అంటూ చెప్పకు వచ్చాడు.

అంతేకాకుండా గూగుల్ సంస్థ వారు అతడికి సంవత్సరానికి రూ.65 లక్షల శాలరీతో పాటు రూ.

9 లక్షల బోనస్, మరో రూ.19 లక్షలు సైనింగ్ బోనస్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చాడు.

పదేళ్ల అనుభవంతో ఇలాంటి క్రేజీ ఆఫర్స్ వస్తాయి అంటూ క్యాప్షన్ ను జత చేశాడు సదరు ఉద్యోగి.

"""/" / ఇక మరికొందరు ఈ పోస్ట్ ను చూసి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆరు సంవత్సరాల అనుభవమున్నవారు కూడా ఈ మాత్రం శాలరీలు( Salaries ) తీసుకుంటున్నారని, అంతకంటే ఎక్కువగా తీసుకునే వారు కూడా ఉన్నారు అంటూ తెలిపారు.

ఇక మరికొందరు అయితే.మాకు ఇక్కడ జాబు లేక ఇబ్బంది పడుతున్నాము బ్రదర్.

నువ్వేమో మంచి ఆఫర్లు సొంతం చేసుకున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆ సినిమా చేయనని డైరెక్టర్ కు షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?