మెరూన్ రంగు లో డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నకృతి శెట్టి ..

మొదటి మూడు చిత్రాలు ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు (Uppena, Shyam Singha Roy, Bangarraju) వరుస సక్సెస్‌తో టాలీవుడ్ ను ఊపేసిన కృతి శెట్టి , తదుపరి వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ పలకరించడంతో ఈ అమ్మడి సినిమా అవకాశాలు లో ఒక్కసారిగా తలకిందులైంది.

"""/" /

"""/" /

అంతటితో ఆగకుండా కోలీవుడ్ వైపు అడుగులు వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుని తమిళంలో వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ వంటి చిత్రాల్లో నటిస్తుంది.

"""/" /

"""/" /

మరి కృతి శెట్టి తమిళ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో, కోలీవుడ్ లక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

"""/" /

"""/" /

త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుగు సినీవర్గాల వారి సమాచారం.

"""/" /

"""/" /

కృతి శెట్టి రీసెంట్ గా ‘ఉప్పెన’లా ఎగిసిపడిన అందంతో మెరూన్ రంగు అండ్ బ్లాక్ వేర్ లో పరువపు అందాలతో విందు తో కుర్రకారు మదిని మైమరిపింప చేస్తూ ఫోటోషూట్స్ ను సోషల్ మాధ్యమం ఖాతాలో షేర్ చేస్తూ జనులను ఫిదా చేస్తుంది.

పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!