మరి చార్కోల్‌ను స్కిన్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చార్కోల్ పౌడర్ మరియు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది లేదా పదిహేను నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒక సారి ఇలా చేస్తే.
చర్మంపై పేరుకుపోయిన అదనపు జిడ్డు మొత్తం తొలగిపోయి.ముఖం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక గిన్నెలో ఒక స్పూన్ చార్కోల్ పైడర్, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసి.ఇరవై నిమిషాల తర్వాత కూల్ వాటర్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తూ ఉంటే.మృతకణాలు, జిడ్డు పోయి చర్మం తాజాగా మారుతుంది.
"""/"/
ఇక మొటిమలను తగ్గించడంలోనూ చార్కోల్ యూజ్ అవుతుంది.ఒక బౌల్‌లో ఒక స్పూన్ చార్కోల్ పౌడర్, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని కలుపు కోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోటు పూసి.పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి.