అనంతపురం జిల్లా దురదకుంటలో ఎలుగుబంటి సంచారం
TeluguStop.com
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.కల్యాణదుర్గం మండలం దురదకుంటలో సమీప పంట పొలాల్లో పని చేస్తున్న కూలీలకు ఎలుగుబంటి కనిపించింది.
ఎలుగు సంచారం నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.
వైరల్: వధువు డాన్స్ ని మ్యాచ్ చేయాలని నవ్వులపాలైన వరుడు!