వైరల్ వీడియో: పార్కింగ్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా..? ఇకపై అంతే సంగతి..

మనం ఏదైనా పని పైన బయటికి వెళ్లినప్పుడు ఎక్కడైనా వేచి ఉండాల్సిన సమయంలో అలా కొద్దిసేపు బయటికి వెళ్లి తిరిగి వద్దామని భావిస్తాము.

ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎక్కడైనా పార్కు చేసిన బైక్ లపై( Bikes ) కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము.

ఇకపోతే తాజాగా ఓ పార్కింగ్( Parking ) చేసిన వాహనంపై వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోని పూర్తిగా గమనించినట్లయితే. """/" / వాహనదారుడు తన స్కూటీని( Scooty ) పార్కింగ్ చేసి తన పని మీద ఎక్కడికో వెళ్లి వచ్చాడు.

అయితే తిరిగి వచ్చిన తర్వాత అతని బండిని తీసుకోవడానికి వచ్చి చూడగా అతడికి ఓ షాకింగ్ సీన్ కనపడింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యి కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే అసలు ఈ వీడియోలో ఏముందన్న విషయం గురించి చూస్తే.

గుర్తుతెలియని వ్యక్తులు ఆతడి స్కూటీపై ఓ గుండుసూదిని( Needle ) గుచ్చి ఉంచడం కనపడుతుంది.

ఒకవేళ పొరపాటున చూసుకోకుండా సీటుపై కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా శరీరంలోకి కుచ్చుకుపోయే విధంగా సూదిని ఏర్పాటు చేశారు.

అయితే వాహనదారుడు స్కూటీపై కూర్చున్న సమయంలో గుండుసూదిని అక్కడ ఉండడం చూసి షాక్ అయ్యాడు.

ఒకవేళ పొరపాటున చూసుకోకుండా కూర్చుని ఉంటే గుండుసూది అతని శరీరంలోకి వెళ్లిపోయేది. """/" / ఇకపోతే సదరు వ్యక్తి ఆ ప్రమాదాన్ని వీడియో తీస్తూ కొన్ని అసలైన విషయాలను తెలియజేశాడు.

ఒకవేళ ఇలాంటి గుండు సూదికి ఏదైనా తప్పు ఉంటే అది లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ లాంటిది తయారవుతుందని.

అంతేకాకుండా కొందరు ఇలాంటి వాటికీ ఏదైనా కెమికల్స్ రాసి ఉంచుతారని, అలాగే కొన్ని ఎయిడ్స్ వంటి రోగాలకు సంబంధించిన కారకాలను కూడా వీటిపై చేర్చి ఉంటారని.

వీడియోలో తెలిపాడు.కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచి వాహనాలు ఎక్కేటప్పుడు ఒకటికి రెండుసార్లు సిటును చెక్ చేసుకుని ఎక్కడం బెటర్ అంటూ తెలియజేశాడు.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters