శోభా కోసం ఒక్కొక్కరుగా బలి అవుతున్న హౌస్ మెట్స్..ఇకనైనా కళ్ళు తెరవండి

శోభా కోసం ఒక్కొక్కరుగా బలి అవుతున్న హౌస్ మెట్స్ఇకనైనా కళ్ళు తెరవండి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో శివాజీ గ్యాంగ్ ఇతర కంటెస్టెంట్లను గడగడలాడిస్తున్నారు కానీ శోభా శెట్టి( Shobha Shett )ని టచ్ కూడా చేయలేకపోతున్నారు.

శోభా కోసం ఒక్కొక్కరుగా బలి అవుతున్న హౌస్ మెట్స్ఇకనైనా కళ్ళు తెరవండి

నిజానికి శోభానే వారిని ఒక ఆట ఆడేసుకుంటుంది.జోక్ ఏంటంటే ఈ ఆదివారం నాడు శోభానే ఇంటికి వెళ్ళిపోవాలి.

శోభా కోసం ఒక్కొక్కరుగా బలి అవుతున్న హౌస్ మెట్స్ఇకనైనా కళ్ళు తెరవండి

అఫీషియల్ ఓట్లను బయటికి వెల్లడించారు కానీ అన్ అఫీషియల్ ఓట్ల ప్రకారం శోభా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

అన్-అఫీషియల్ ఓటింగ్ పోల్ 99% ఎవరు ఎలిమినేట్ అవుతారని గెస్ చేస్తుంది.కానీ శోభా విషయంలో మాత్రం ఆ పోలింగ్ అబద్ధమవుతోంది.

దాంతో ఆడియన్స్ ఆమెను ఇంటికి పంపించాలని చూస్తున్నా బిగ్‌బాస్ కావాలనే ఆమెను హౌస్ లో ఉంచుతున్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి.

నిజానికి శివాజీ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉన్న శోభ, అమర్‌దీప్, ప్రియాంక, టేస్టీ తేజలపై మీడియా వర్గాలు విషం కక్కుతున్నాయి.

"""/" / ముఖ్యంగా శోభాపై వారి టార్గెట్ మరింత ఎక్కువైంది.ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి వెళ్ళిపోతుందనే వార్తలు రాస్తున్నాయి.

కానీ గత కొన్ని వారాలుగా ఆమె నామినేషన్స్ లో చివరి ప్లేస్ లో ఉన్నా ఇంటికి అసలు వెళ్లడం లేదు.

ఈవారం కూడా ఆమెకు బదులు టేస్టీ తేజ వెళ్లిపోయాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఎలిమినేషన్ లాస్ట్ ఫేజ్‌లో తేజ, శోభ మాత్రమే మిగిలారని, తేజ ఇంటికి వెళ్లిపోయాడని వర్గాలు వెల్లడిస్తున్నాయి.

టేస్టీ తేజ ఒక ఫన్నీ క్యారెక్టర్.హౌస్ లో ఉన్నన్ని రోజులు అందరినీ నవ్విస్తూ, ఆటలో అరటిపండులా ఇప్పటిదాకా నెట్టుకొచ్చాడు, సేఫ్ గేమ్ ఆడుతూ రిస్క్ పెద్దగా తీసుకోకపోయినా సరే శోభా కోసం అతడిని బిగ్ బాస్ టీమ్‌ బలి చేసినట్లు తెలుస్తోంది.

గతవారం కూడా శోభ ఓట్లలో లిస్ట్ ప్లేస్ లో ఉన్నా సరే ఆట సందీప్( Aata Sandeep ) ని ఇంటికి పంపించారని బిగ్ బాస్ పై విమర్శలు వచ్చాయి.

పూజా మూర్తి, నయన పావని వెళ్లిపోయిన సమయంలోనూ శోభా శెట్టి వెళ్లిపోవాల్సి ఉందని, ఆమెను కాకుండా వీరిని ఎందుకు పంపించారు? అంటూ అప్పట్లో ఆడియన్స్ బిగ్‌బాస్ ని సోషల్ మీడియా వేదికగా నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.

"""/" / హౌస్ లో శోభా, తేజ ఇద్దరు ఒక రొమాంటిక్ జంటలా ఉంటారు.

కానీ ఈ వారం శోభాకి బదులుగా తేజను బలి చేయాలని బిగ్ బాస్ టీమ్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శోభ చాలా దూకుడు క్యారెక్టర్.ఆమె ఉంటేనే షోకు అందం.

ఆమె లేకపోతే ఇది ఎలాంటి పస లేని బోరింగ్ షో అవుతుందనడంలో సందేహం లేదు.

ఆమెను పంపిస్తే షోలో మజా ఉండదు.అందుకే బిగ్ బాస్ టీం బాగా ఆలోచించి ఆమెను కావాలనే హౌస్ లో ఉంచుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, రతిక వీరందరూ కూడా చాలా బోరింగ్ కంటెస్టెంట్స్.

వీరు ఎంటర్‌టైన్‌ చేయడంలో పూర్తిగా వీక్.ఇలాంటి కంటెస్టెంట్స్ కంటే శోభాని నమ్ముకోవడమే బెటర్ అని బీబీ టీం బాగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే ఆమెను ప్రతివారం కూడా కావాలనే సేవ్ చేస్తున్నారని అర్థమవుతోంది.లాగే శోభా బిగ్‌బాస్ తో కాంట్రాక్టు ఎక్కువ వారాలు ఉండేలా కుదుర్చుకున్నట్లు కూడా సమాచారం.

ఆమెని సేవ్ చేయడానికి అది కూడా ఒక కారణమే అని తెలుస్తోంది.అంతేకాకుండా టిఆర్పి రేటింగ్స్ కోసం ఆమెను ఎవిక్ట్ చేయడం లేదని అంటున్నారు.

శోభా వచ్చేవారం కెప్టెన్, ఇమ్యూనిటీ కూడా ఆమెకు లభిస్తుంది.అందువల్ల నెక్స్ట్ టూ వీక్స్ ఆమె హౌస్ లో ఉంటుందని చెప్పవచ్చు.

ఆహా ఏమి ట్రిక్కు గురూ.. సూట్‌కేసులతో బైక్ రైడ్.. థాయ్‌లాండ్‌లో టూరిస్ట్ తెలివైన ఐడియా!