బాబుకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య.. ఫొటోస్ వైరల్?

బాబుకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య ఫొటోస్ వైరల్?

మలయాళ బిగ్ బాస్ కంటెస్టెంట్ మోడల్ బషీర్ బషీ తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు.

బాబుకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య ఫొటోస్ వైరల్?

బషీర్ రెండవ భార్య అయినా మశూరా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఇదే విషయాన్ని అతని మొదటి భార్య సుహానా సోషల్ మీడియా వేదికగా తెలపడం విశేషం.

బాబుకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య ఫొటోస్ వైరల్?

రెండవ భార్య అయినా మశూరాకి పండంటి మగ బిడ్డ పుట్టాడు.తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు.

ఇదే విషయాన్ని సుహానా తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

"""/" / మశూరా కి బాబు పుట్టాడు.తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

మీ ఆశీర్వాదాలు మాపై అలానే ఉంచండి అని రాసుకొచ్చింది.ఇక ఆ ఫోటోలో సుహానా అప్పుడే పుట్టిన తన చిన్నారిని చూసి ఎమోషనల్ అవుతోంది.

ఇక అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన సెలబ్రిటీలు తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు బషీర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా మశూరా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంది.

"""/" / ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంది.

ఇక తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో అప్పుడే పుట్టిన బాబుని కూడా తన అభిమానులకు పరిచయం చేస్తూ వీడియోని రిలీజ్ చేసింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఇప్పుడే పుట్టిన చిన్నారి పేరు మీద ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు.

ఆ చిన్నారి ఎంతో క్యూట్ గా చూడటానికి ముద్దొస్తోంది.ఇకపోతే బషీర్ బిగ్ బాస్ మలయాళం తొలి సీజన్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

మొదట బషీర్ 2009లో సుహానాను పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

తర్వాత 2018లో బషీర్ మశూరాని రెండో పెళ్లి చేసుకున్నాడు.

భార్యతో ఆది పినిశెట్టి విడాకులు అంటూ ప్రచారం.. ఈ ప్రముఖ హీరో రియాక్షన్ ఇదే!