ATMల్లో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానా…

గల్లీకో 3,4 ఏటీఎంలు ఒక్కసారి ఒక్క దాంట్లో డబ్బులే ఉండవు.ఒక్కోసారి నో మనీ మెసేజ్ స్క్రీన్ పై వస్తుంది.

చేసేదేమీ లేక మరో  చోటుకు వెళ్లిపోతాం.ఇకపై అలా ఉండదు క్యాష్ (నగదు) లేకపోతే బ్యాంకులకు బ్యాంకులపై జరిమానా వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.

బీ.ఐ) సిద్ధమైంది.

బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఏటీఎం మిషన్ లో నగదు అందుబాటులో లేని సమయంలో నెలకు 10 గంటల దాటితే బ్యాంకులకు  పదివేలు చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది.

ఏటీఎం కాల్ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బులు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవు తున్న సంగతి తన దృష్టికి వచ్చినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.

బీ.ఐ) తెలిపింది.

ఈ డబ్బు లేని కారణంగా ఏటీఎం నుండి ఖాతాదారుడు నగదు ఉపసంహరించుకో లేకపోయినా సమయం నుండి తిరిగి ఏటీఎంలో నాకు తెలిసినంతవరకు నో క్యాష్ గా పరిగణించబడుతుంది.

ఒక్కో ఎటిఎంకు  పదివేలు రూపాయలు చొప్పున వసూలు  చేయనుంది. బ్యాంకులతో పాటు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కొత్త నిబంధన వర్తించనుంది.

జూనియర్ ఎన్టీఆర్ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. జక్కన్న కామెంట్స్ వైరల్!