చిరిగిన‌, పాత నోట్ల‌ను తీసుకునేట‌ప్పుడు బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తాయో తెలుసా?

నోట్లు పాత‌బ‌డి.మారనప్పుడు, నోటు చిరిగిపోయినప్పుడు అది పనికిరానిదిగా పరిగణించబడుతుంది.

కానీ ఆర్బీఐ తెలిపిన వివ‌రాల ప్రకారం ఈ నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు.

అయితే ఇందుకోసం బ్యాంక్ మీనుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది.మీరు ఇస్తున్న నోటు ఉన్న‌స్థితిని దృష్టిలో ఉంచుకుని, దానికి త‌గిన మొత్తంలో న‌గ‌దు ఇస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు రూ 2000 నోటు 88 చదరపు సెంటీమీటర్లు ఉంటే.మీకు మొత్తం డబ్బు వస్తుంది.

కానీ 44 చదరపు సెం.మీ.

ఉంటే సగం ధర మాత్రమే వ‌స్తుంది.అదే విధంగా 200 రూపాయల చిరిగిన నోటులో 78 చదరపు సీ.

ఎం.ఉంటే పూర్తి డబ్బు వస్తుంది, అయితే 39 చదరపు సీ.

ఎం.ల‌కు సగం డబ్బు మాత్ర‌మే వస్తుంది.

మీ వద్ద 20 నోట్లు ఉంటేవాటి విలువ 5000 రూపాయల కంటే తక్కువ ఉంటే, మీరు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

మీరు 20 కంటే ఎక్కువ నోట్లను కలిగి ఉంటే. """/"/ వాటి విలువ కూడా 5000 కంటే ఎక్కువ ఉంటే, మీరు ఛార్జ్ చెల్లించాలి.

ఇలాంటి పరిస్థితుల్లో 20 నోట్ల కంటే ఎక్కువ ఉంటే ఒక నోటుపై రెండు రూపాయల చెల్లింపుతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వాటి విలువ 5000 కంటే ఎక్కువ ఉంటే, ఒక్కో నోటుకు రూ.2 లేదా రూ.

5000కి రూ.5 చొప్పున డబ్బు రికవరీ చేస్తారు.

వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ ఛార్జీని బ్యాంకు తీసుకుంటుంది.

బాయ్‌ఫ్రెండ్‌కి పదే పదే కాల్ చేస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్య ఉండొచ్చు..?