బందరులో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు – జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ

కృష్ణ జిల్లా మచిలీపట్నం: జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ.బందరులో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు.

ఈ నెల 14న స్తానిక మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదిక ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిలో సుమ కన్వెన్షన్ సెంటర్ పక్కన 34 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాట్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ పూజా కార్యక్రమాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే మీ బెల్లీ ఫ్యాట్‌ మటాష్..!