కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష.. హామీలు అమలు చేయాలని డిమాండ్
TeluguStop.com
కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) రైతు దీక్ష చేపట్టారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాల వలన రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.అదేవిధంగా రైతు భరోసా( Rythu Bharosa ) ఎకరాకు రూ.
15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. """/" /
దాంతో పాటు రూ.
2 లక్షల రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు.ఈ క్రమంలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.
20 వేలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.మద్దతు ధరతో పాటు రూ.
500 బోనస్ ఇవ్వాలని తెలిపారు.
వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..