హుస్నాబాద్ లో అధికారుల తీరుపై బండి సంజయ్ సీరియస్..!
TeluguStop.com
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ( Husnabad)లో అధికారుల తీరుపై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారులపై మండిపడ్డారని తెలుస్తోంది.అధికారుల తీరుపై పార్టీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ కరీంనగర్ సీపీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
అయితే తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా.ఉదయం 11 గంటల వరకు సుమారు 24.
31 శాతం పోలింగ్ నమోదైంది.
పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!