ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన బండి సంజయ్
TeluguStop.com

జనగామ జిల్లాలో పాదయాత్రను అడ్డగించి బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


అనంతరం ఆయనను కరీంనగర్ లోని నివాసానికి తరలించారు.ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.


తన పాదయాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.21 రోజులుగా లేని సమస్య ఈరోజు యాత్రలో ఎందుకు వచ్చిందన్నారు.
అదేవిధంగా తనను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు.పాదయాత్రను ఎక్కడ ఆపారో.
అక్కడ నుంచే మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్ తెలిపారు.
చికెన్ ఆరోగ్యకరమా? కాదా?