బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన మాజీ వార్డు సభ్యుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గంట బాలకిషన్ గౌడ్, రావుల శ్రీనాథ్ రెడ్డి బిజెపి పార్టీలో బుధవారం జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లో బండి సంజయ్ నివాసంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay ) సమక్షంలో బిజెపి పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు.

నాగార్జున అసలు పేరు అది కాదా…. అసలు పేరు ఏంటో తెలుసా… ఇన్నాళ్లు తెలియనే లేదే?