రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు గునుగుల దేవేందర్ రెడ్డి ( Gunugula Devender Reddy )ఆధ్వర్యంలో భారతీయ జనత యువ మోర్చా మండల అధ్యక్షుడు గా బండారి మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లు లకావత్ తిరుపతి, పోతారం నరేష్, ఓబిసిమోర్చా అధ్యక్షులు అంబవేని తిరుపతి, దిశ కమిటీ మెంబర్ బట్టుపీరయ్య, ఎస్టీ మోర్చా అధ్యక్షులు మాలోతు ప్రకాష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ భూక్య రమేష్, బానోత్ శ్రీనివాస్, భూత్ అధ్యక్షులు లింబాద్రి, సుమన్, జెజ్జార చెంద్రశేఖర్, విరవేనిమహేష్ ,రాజేందర్, వినోద్, కళ్యాణ్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.
రామ్ చరణ్ తో తీసే మూవీ పక్కా హిట్.. మెగా ఫ్యాన్స్ కు బుచ్చిబాబు హామీ ఇదే!