భగవంత్ కేసరి లో ఆ సీన్ పెట్టడానికి బాలయ్య బాబే కారణం : అనిల్ రావిపూడి…

బాలయ్య బాబు( Balayya Babu ) డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ( Bhagwant Kesari Movie )మంచి విజయాన్ని అందుకొని ముందుకు తీసుకెళ్తుంది.

ఇక ఇలాంటి క్రమంలో ఆ సినిమాని ఎక్కువ మంది జనాలు చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఆడవాళ్ళ గురించి ముఖ్యంగా పిల్లల గురించి చాలా బాగా చెప్పారు అలాగే ఆ విషయాలని పిల్లలకి తల్లి తెలియజేయాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.

ముఖ్యంగా పిల్లలని ఎక్కడెక్కడ అయితే ఎవరు టచ్ చేయకూడదొ ఆ విషయాల గురించి తల్లిదండ్రులు గాని,టీచర్లు గానీ భాధ్యత తీసుకొని వాళ్లకు చెప్పాలి.

వాళ్ళకి ఒకసారి చెప్తేనే వాళ్లకి దాని గురించి తెలుస్తుంది అనే ఒక మోరల్ మెసేజ్ ఉన్న సీన్ ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

ముఖ్యంగా ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చాడనే చెప్పాలి.

అయితే ఈ సినిమాలో ఈ సీన్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఈ మధ్య రీసెంట్ గా చిన్న పిల్లల మీద చాలామంది లైంగిక దాడులు చేస్తున్నారు.

"""/" / వాటి గురించి పిల్లలకి ఏమీ తెలియడం లేదు కాబట్టి వాళ్ల మీద దాడి చేస్తున్నారు.

అదే చిన్న పిల్లల్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఏ నా కొడుకు కూడా చిన్న పిల్లల్ని ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో ఈ సీన్ ని బాగా రాసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదే క్రమంలో అనిల్ రావిపూడి ( Anil Ravipudi )కూడా తనదైన రీతిలో ఈ సినిమాని తెరకెక్కించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

అయితే పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల ఆధారంగానే పిల్లల గురించి బాలయ్య బాబు తో చెప్పిస్తే ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో ఈ సినిమా లో ఆ సీన్ పెట్టారట.

స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!