అయోధ్య ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట..!
TeluguStop.com
అయోధ్య( Ayodhya )లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది.ఐదేళ్ల బాలుని రూపంలో శ్రీరాముడు( Lord Rama ) కొలువుదీరాడు.
బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. """/" /
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
ముందుగా రామ జన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాముని ప్రాణప్రతిష్ట ప్రక్రియను పూర్తి చేశారు.
చుండ్రుతో దిగులెందుకు.. పుదీనా ఉందిగా అండగా..!