హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.
సంస్కృతి, నాగరికత, తెలుగు జాతి వెన్నుముక ఎన్టీఆర్ అని అన్నారు.గతంలో తండ్రి వైఎస్ఆర్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు.
ఇప్పుడు కొడుకు జగన్ వర్సిటీ పేరు మారుస్తున్నారని మండిపడ్డారు.మార్చేయడానికో.
తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు అన్నారు.అనంతరం మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు.
పంచ భూతాలు ఉన్నాయి.తస్మాత్ జాగ్రత్త అని బాలయ్య హెచ్చరించారు.
Karamba Review And Player Reputation — A Practical UK Guide