రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. అనిల్ మూవీకి ఎన్ని రూ.కోట్లంటే?

స్టార్ హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోరని పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అయితే అఖండ సక్సెస్ తో బాలయ్య కూడా రెమ్యునరేషన్ ను పెంచేశారని తెలుస్తోంది.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ షూటింగ్ మరికొన్ని నెలల్లో మొదలుకానుంది.శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకు కూతురి పాత్రలో నటిస్తున్నారు.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

బాలయ్య స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఎఫ్3 సక్సెస్ తర్వాత అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సీనియర్ హీరోలలో చాలామంది హీరోలు ఇప్పటికే తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేశారు.

బాలయ్య అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీకి 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమాతో మరో సక్సెస్ గ్యారంటీ అని బాలయ్య సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.

"""/" / బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

త్వరలో ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో బాలయ్య సినిమాలు తెరకెక్కుతుండగా తర్వాత సినిమాలతో కూడా సత్తా చాటాలని బాలయ్య ప్రయత్నిస్తున్నారు.

కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?