బాలయ్య బాబు పెంచేశాడా..!

నందమూరి బాలకృష్ణ అఖండ హిట్ తో సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.మొన్నటివరకు రెమ్యునరేషన్ పెద్దగా పెంచని బాలకృష్ణ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు రెమ్యునరేషన్ పెంచుతున్నట్టు తెలుస్తుంది.

అంతకుముందు సినిమాకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే బాలకృష్ణ ఇప్పుడు 15 నుండి 20 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట.

టాలీవుడ్ లో అందరు హీరోలు రెమ్యునరేషన్ పెంచగా అదే దారిలో బాలయ్య కూడా తన రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలుస్తుంది.

ఆహా లో అన్ స్టాపబుల్ షోకి కూడా బాలయ్య బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

బాలయ్య అక్కడ ఒక్క ఎపిసోడ్ కి 40 లక్షల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మొత్తం 12 ఎపిసోడ్ లకు గాను 5 నుండి 6 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

కెరియర్ లో ఫస్ట్ టైం డిజిటల్ స్ట్రీమింగ్ లో అది కూడా టాక్ షో హోస్టింగ్ తో బాలయ్య రికార్డులు సృష్టిస్తున్నాడు.

ప్రస్తుతం అన్ స్టాపబుల్ లో 8వ ఎపిసోడ్ లేటెస్ట్ గా స్ట్రీమింగ్ అయ్యింది.

సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ గా విజయ్ దేవరకొండ లైగర్ టీం తో అన్ స్టాపబుల్ షో రానుంది.

వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..