మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ ఏంటో తెలుసా?

నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ ఏంటో తెలుసా?

ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఆరు పదుల వయసులో ఉన్నప్పటికీ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక బాలకృష్ణ సినీ వారసుడి కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ( Mokshagna ) ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తారా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూశారు.

అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఈయన మాత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

అయితే ప్రశాంత్ వర్మ(Prashanth Varma) డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉండబోతుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. """/" / ఇక ఈ సినిమాని ఎప్పుడు అధికారకంగా ప్రకటిస్తారు, పూజా కార్యక్రమాలు ఎప్పుడు ఏంటి అనే విషయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు అయితే తాజాగా అబుదాబి ఐఫా అవార్డు( IIFA ) వేడుకలలో పాల్గొన్న బాలయ్యకు తన కొడుకు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కాబోతోంది అనే ప్రశ్న బాలకృష్ణకు ఎదురు కావడంతో బాలయ్య సమాధానం చెబుతూ.

మోక్షజ్ఞ మొదటి సినిమా డిసెంబర్లోనే లాంచ్ చేస్తున్నామని ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు.

దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సమంతతో పాటు ఆ హీరోలు ఇద్దరు సూసైడ్… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!