మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ ధియేటర్ లో బాలకృష్ణ అభిమానుల ఆందోళన...
TeluguStop.com
మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ ధియేటర్ లో నిలిచిన వీరసింహారెడ్డి సినిమా,బాలకృష్ణ అభిమానుల ఆందోళన ఉదయం 6 గంటలకు ప్రారంభమైన షో, సుమారు గంట సేపు నిలిపివేత టెక్నికల్ సమస్యతో నిలిచిపోయినట్లు ధియేటర్ యాజమాన్యం వెల్లడి ధియేటర్ యాజమాన్యం తో బాలయ్య అభిమానుల వాగ్వాదం.
వీడియో: ఫ్యాషన్ పిచ్చితో లిప్‌స్టిక్ టాటూ వేయించుకుంది.. ఇప్పుడామె పెదవులు చూడలేరు బాబోయ్!