శ్రీలీలకు బాలయ్య వల్ల పెద్ద సమస్యే వచ్చిందిగా.. అయ్యో పాపం అంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ ( Balakrishna ) మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే.

కుటుంబ సభ్యులకు బాలయ్య ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా బాలయ్య అస్సలు తట్టుకోలేరు.

తారకరత్న మరణం బాలయ్యను ఎంతగానో బాధ పెట్టింది.తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా బాలయ్య రేయింబవళ్లు ఆస్పత్రికే పరిమితం అయ్యారనే సంగతి తెలిసిందే.

ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బాలయ్య యాక్టివ్ అవుతున్నారు.అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో శ్రీలీల( Srileela ) బాలయ్య కూతురిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.అయితే దసరా కానుకగా శ్రీలీల నటిస్తున్న మరో పెద్ద సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

"""/" / ఆ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కావడం గమనార్హం.సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలలో శృతి హాసన్ కామన్ హీరోయిన్ కాగా దసరా సినిమాలలో శ్రీలీల కామన్ హీరోయిన్ కావడం గమనార్హం.

ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలలో నటించిన హీరోయిన్ కు ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఇబ్బందులు తప్పవు.

అయితే రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. """/" / శ్రీలీల బాలయ్య కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని సీన్లు ఫన్నీగా ఉంటాయని బోగట్టా.

బాలయ్య శ్రీలీల బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల తల్లి పాత్రలో కాజల్ ( Kajal ) కనిపించనున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఆరోగ్యానికి మంచిద‌ని బ్రౌన్ షుగ‌ర్ తీసుకుంటున్నారా.. అయితే మీరు పెద్ద త‌ప్పే చేస్తున్నారు!