బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లా.. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలయ్య ( Balayya )అఖండ సినిమా నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో అప్ డేట్స్ రాలేదు.

సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా ( Shraddha Srinath, Urvashi Rautela )ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

క్లైమాక్స్ లో ఊర్వశి పాత్రతో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని భోగట్టా.ఈ సినిమాకు మొదట అనుకున్న కథ వేరని ప్రస్తుతం తీస్తున్న కథ వేరని భోగట్టా.

బందిపోటుగా బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తుండగా ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

"""/" / బాలయ్య బాబీ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల కంటే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

బాలయ్య లుక్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉండగా బాలయ్య తనకు అచ్చొచ్చిన డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

బాలయ్య ఈ సినిమా కొరకు 34 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఈ రెమ్యునరేషన్ బాలయ్య తీసుకుంటున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అనే సంగతి తెలిసిందే.

"""/" / డాకు మహారాజ్ పండగ సెలవులను క్యాష్ చేసుకోనున్నాయని సమాచారం అందుతోంది.

మెగా నందమూరి హీరోల సినిమాల మధ్య క్లాష్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మెగా, నందమూరి హీరోల పోటీ సంక్రాంతికి అంటే ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.

మెగా, నందమూరి హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ లో ఉంది.గేమ్ ఛేంజర్ మూవీ బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే సంగతి తెలిసిందే.