Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఆరు రోజుల కలెక్షన్ల లెక్కలు ఇవే.. షేర్ కలెక్షన్లు రూ.50 కోట్లు దాటడంతో?
TeluguStop.com
బాలకృష్ణ( Balakrishna ) తాజాగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో నటించిన భవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్టోబర్ 19వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి ఆరు రోజులు అవుతున్నప్పటికీ హౌస్ ఫుల్ రన్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయి.
"""/" /
ఇప్పటివరకు బాలకృష్ణను మనం రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలలో నటించడం చూసాము అయితే మొదటిసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.
ఈ సినిమా తండ్రీ కూతుర్ల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )హీరోయిన్ పాత్రలో నటించగా బాలకృష్ణకు కూతురి పాత్రలో శ్రీ లీల ( Sreeleela )నటించారు.
"""/" /
ఇలా తండ్రి కూతురు నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.
ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఆరు రోజులు అవుతున్నప్పటికీ ఏఏ ప్రాంతాలలో ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే.
నైజాం ఏరియా12.7కోట్లు, సీడెడ్10.
9 కోట్లు, గుంటూరు 5.1 కోట్లు, కృష్ణ 2.
6 కోట్లు, నెల్లూరు 1.8 కోట్లు, ఈస్ట్ గోదావరి2.
4 కోట్లు, వెస్ట్ గోదావరి2.2 కోట్లు, కర్ణాటక 3.
8 కోట్లు, ఓవర్సీస్ 6 కోట్లు, ఉత్తరాంధ్ర 3.8 కోట్లు, ROI 0.
5 కోట్లు ఇలా అన్ని ప్రాంతాలలో కలిపి ఆరు రోజులలో భగవంతు కేసరి సినిమా( Bhagavanth Kesari ) ఏకంగా 51.
8 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
‘‘డే విత్ సీబీఎన్’’.. ఒక రోజంతా సీఎం చంద్రబాబుతో గడిపిన ఎన్ఆర్ఐ , ఎవరీ నవీన్ కుమార్?