మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు

మాజీమంత్రి నారాయణ కు బెయిల్ రద్దు అయింది.నవంబర్ 30లో గా లొంగిపోవాలని చిత్తూరు కోర్టు ఆదేశం ఇచ్చింది, టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో గతంలో నారాయణకు బెయిల్ వచ్చింది.

ఈ బెయిల్ రద్దు కోరుతూ కోర్టు లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు, పిటిషన్ పై విచారణ జరిపి నారాయణ కు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు వెల్లడించింది.

ఈమె ఆస్ట్రేలియాలోనే అత్యంత ధనికురాలు.. తన పెయింటింగ్ ఎవరూ మెచ్చడం లేదని..?