వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు 5 శాతం పెంపు

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు( TOLL CHARGE ) పెరిగాయి.

ఈ మేరకు టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచినట్లుగా జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్ హెచ్ఐఏ తెలిపింది.

ఛార్జీల పెంపు నిర్ణయం గతంలోనే తీసుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు వాయిదా వేసినట్లుగా ఎన్ హెచ్ఐఏ( NHIA ) తెలిపింది.

తాజాగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపైనా కూడా టోల్ ఛార్జీలు పెరిగాయి.కాగా పెరిగిన టోల్ రేట్లు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉండనున్నాయి.

బన్నీ కెరీర్ పై పుష్ప, పుష్ప2 ప్రభావం.. అంతకు మించిన సినిమాల్లో నటిస్తారా?