చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది.. హీరోయిన్ గా బోల్తా కొట్టింది.. ఇదే కారణమా ?

చిరునవ్వే నవ్వుతూ నువ్వు నాకోసం వస్తావని.చిగురాశే రేపుతూ నువ్వు నా ప్రేమను తెస్తావని .

ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.అయ్యో ఎందుకు గుర్తు లేదు ఇది సిద్ధార్థ హీరోగా నటించిన ఓయ్ సినిమాలోని పాట కదా.

ఇప్పుడు విన్నా అదే ఫీల్ వస్తూ ఉంటుంది.ఈ పాటతో పాటు ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో పాట కూడా చాలా బాగుంటుందని అంటూ ఇక ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చెప్పేస్తారు ఎవరిని అడిగినా.

సినిమాలోని పాటలు అంతగా ఫేమస్ అయ్యాయి.స్టోరీ కూడా బాగుంటుంది కానీ ఎందుకో సినిమాకు పెద్దగా విజయం మాత్రం దక్కలేదు.

కారణం హీరోయిన్ అని చెబుతూ ఉంటారు.ఆ హీరోయిన్ ఎవరో కాదు.

మనందరికీ తెలిసిన చిన్నప్పుడు అందరినీ అలరించిన బేబీ షామిలి. """/" / అంజలి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిన బేబీ ఫ్యామిలీ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లో అయితే క్యూట్ క్యూట్ డైలాగ్ లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

ఇక ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా అవతారమెత్తింది.కానీ ఈ అమ్మడు లుక్స్ ఎక్కడో తేడా కొట్టేసాయి.

ఈమె హీరోయిన్ ఏంటి అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు.

ఓయ్ సినిమా కాస్త ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ అమ్మడికి తర్వాత అవకాశాలు రాలేదు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా 40 సినిమాలు చేసి సక్సెస్ అయిన బేబీ ఫ్యామిలీ.

హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. """/" / దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కెసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తమిళంలో క్రేజీ హీరో ధనుష్ సరసన కోడి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమాతో ఈ అమ్మడి దశ తిరిగి పోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ షూటింగ్ కి ఆలస్యంగా రావడం కొన్ని గొంతెమ్మ కోరికలు కోరడం తో ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు.

అంతకుముందు కూడా ఒక మలయాళ సినిమాను ఇలాగే మిస్ చేసుకుందట బేబీ ఫ్యామిలీ.

బేబీ షామిలి అక్క శాలిని ఎవరో కాదు హీరో అజిత్ భార్య.ఇక అటు అజిత్ సైతం బేబీ షామిలి కి సపోర్ట్ ఇచ్చిన ఈ అమ్మడు మాత్రం ఇంకా పుంజుకోలేదు.

టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… బన్నీకి మద్దతు తెలిపిన నటి!