వైరల్: హెయిర్ కటింగ్ చేస్తుంటే పిల్లాడి రియాక్షన్స్ చూడండి!

పసి పిల్లలు( Children ) అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది? కల్మషం లేని వారి హృదయం గుర్తుకు వస్తుంది కదూ.

నిజమే, వారి ప్రవర్తన, ఆటలు, మాటలు ఎప్పుడూ ఎదుటివారికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

అవును, వారి ముద్దు ముద్దు మాటలతో, అల్లరితో వారికి తెలియకుండానే అందరికీ ఆనందాన్ని పంచి పెడుతుంటారు.

ఇక కొన్ని సందర్బాలలో పిల్లల రియాక్షన్స్( Kids Reaction ) చూస్తే భలే ముద్దొస్తుంది.

అందుకే వారి వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఓ మహిళ తన కొడుకును మొదటిసారి హెయిర్ కట్ కోసం సెలూన్ కు తీసుకెళ్ళింది.

తరువాత బార్బర్ పిల్లాడి జుట్టు కత్తిరిస్తోంటే ఆ పిల్లాడు ఇచ్చిన రియాక్షన్ చూడాలి.

"""/" / ప్రస్తుతం దానికి సంబందించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి రియాక్షన్ కు ఫిదా అవుతున్నారంటే మీరు నమ్మితీరాల్సిందే.

అవును, పిల్లలు ప్రతి భావోద్వేగాన్ని దాచుకోకుండా బయటపెడతారు.వారు పెద్దవాళ్లలా కాదు.

కోపం, అలక, భయం, ఏడుపు, సంతోషం ఇవన్నీ వారిలో వెంటవెంటనే మారిపోతుంటాయి.ఇక పిల్లలు హెయిర్ కట్( Hair Cut ) సమయంలో అయితే నానా యాగి చేస్తారని వేరే చెప్పాల్సిన పనిలేదు.

గోల చేస్తారు.అయితే ఓ బుడ్డోడు మాత్రం తన మొదటి హెయిర్ కట్లో క్యూట్ ఎక్స్పెషన్స్ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు.

"""/" / జుట్టు కత్తిరించడానికి బార్బర్( Barber ) కత్తెర తీస్తోంటే ఎక్కడ లేని భయం పిల్లాడి కళ్ళలో మనకి కనిపించింది.

ఆ తరువాత బార్బర్ ఆ పిల్లాడి జుట్టు కత్తిరిస్తోంటే హెయిర్ కట్ చెయ్యొద్దన్నట్టుగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది వీడియోలో.

ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేయగా ప్రస్తుతం నెటిజనం దానిని విపరీతంగా చూస్తున్నారు.

'పిల్లాడి మొదటి హెయిర్ కట్ లో అతని రియాక్షన్' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేసిన విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి రియాక్షన్ కు ఫిదా అవుతున్నారు.

'ఎంత అందంగా ఉన్నాడో' అని కొందరు కామెంట్ చేస్తే, 'వీడియో ఇంత తక్కువగా తీశారేం.

పిల్లాడి రియాక్షన్ ఇంకాసేపు రికార్డ్ చేస్తే ఇంకా చూసి ఆనందపడేవాళ్ళ కదా' అని మరికొందరు కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!