ఏకంగా 2 తలలతో జన్మించిన చిన్నారి.. షాకైన డాక్టర్లు!

ఈ భూమ్మీద ఏ జీవి జననం అయినా ఒకే తలతో జరుగుతుంది.అయితే కొన్ని సార్లు అరుదుగా వింతైన కారణాల వల్ల కొంత మంది అంగవైకల్యంతో పుడతారు.

ఆమధ్య ఓ చిన్నారి( Baby ) 4 కాళ్లు 4 చేతులతో పుట్టి వెంటనే మరణించిన విషయం మనం విన్నాం.

ఇక ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎక్కడో చోట నిత్యం మనం వింటూనే వున్నాం.

ఈ క్రమంలోనే తాజాగా, నెట్టింట ఓ విషయం షాకింగ్ గా మారింది. """/" / విషయం ఏమిటంటే ఓ బాలుడు ఏకంగా 2 తలకాయలతో( Two Heads Baby ) జన్మించాడు.

అందులో ఒక తల యాక్టీవ్‌గా నవ్వుతూ కనిపించగా మరో తల నిద్రిస్తున్నట్టుగా కనిపించింది.

కాగా ఆ బాలుడిని డెలివరీ చేసిన డాక్టర్లు ( Doctors ) సైతం నివ్వెరపోయారట.

కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అంతెందుకు ఎలాంటి ఘటనలు ఈమధ్య కాస్త ఎక్కవయ్యాయనే చెప్పుకోవాలి.మారిపోతున్న దైనందిత జీవన విధానంలో మనిషి ఎన్నో ఆటుపోట్లుకు గురవుతున్నాడు.

ఇపుడు చాలామంది సంతానలేమితో బాధపడేవారు ఎక్కువయ్యారు.ఒకవేళ పిల్లలు కలిగినా ఏదోఒక లోపం వారిని పట్టిపీడిస్తోంది.

"""/" / సరిగ్గా ఇలాంటి ఘటనే కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్( Bangladesh ) రాజధాని ఢాకాలోని జరిగింది.

అక్కడ స్థానిక ఆసుపత్రిలో ఓ శిశువు 2 తలలతో జన్మించింది.ఇక్కడ ఈ రెండు కేసులకు చాలా దగ్గర పోలికలు వున్నాయి.

విషయం ఏమిటంటే.తలలను మినహాయిస్తే మిగతా అవయవాలన్నీ మిగతా శిశువులాగే సాధారణంగా వున్నాయి వీరికి.

అంటే కాదండోయ్ వారి తలలు రెండూ పూర్తిస్థాయిలో ఎదిగాయని, తను చూసిన సమయంలో రెండు ముక్కులతో శ్వాస పీల్చుకుంటోందని డాక్టర్లు చెబుతున్నారు.

కాగా అసాధరణంగా జన్మించిన ఈ ఘటన గురించి స్థానికంగా పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ శిశువుని చూడడానికి తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు.

న్యూ ఇయ‌ర్ రాబోతుంది.. హ్యాంగోవర్ కు దూరంగా ఉండాల‌నుకుంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!