తమిళ్ లో డబ్ అవుతున్న బేబీ అక్కడ కూడా హిట్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమాల్లో చాలా వరకు సినిమాలు మంచి విజయం సాధిస్తూ ఉంటాయి అలాంటి సినిమాలు ఇక్కడే కాకుండా వేరే భాషల్లోకి కూడా డబ్ చేస్తూ రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తె ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ), వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) జంటగా నటించిన బేబీ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా S.

K.N నిర్మించారు.

జులై 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

స్కూల్ వయస్సులో ఉన్న ఒక అమ్మాయి కథానాయకుడితో ప్రేమలో పడుతుంది.కథానాయకుడు అమ్మాయి ప్రేమను తెలుసుకున్న తర్వాత, అతను కూడా ఆమెతో ప్రేమలో పడతాడు,స్కూల్ చదువు పూర్తయిన తర్వాత హీరోయిన్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది.

అక్కడ హీరోయిన్ కు ఓ బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు.అలా ఈ ఇద్దరి మధ్య అమ్మాయి ఎలాంటి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందనేదే సినిమా కథ.

"""/" / ఎన్నిసార్లు తెరకెక్కిన ప్రేమకథలు ఆదరణ పొందుతూనే ఉంటాయి.కొత్తగా చెప్పగలిగితే ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ సూపర్ హిట్ ఫార్ములా కూడా లవ్ స్టోరీ సినిమా అని మరోసారి నిరూపన అయ్యింది.

విడుదలైన మూడు వారాలకే “బేబీ” సినిమా రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ సూపర్ మూవీ సక్సెస్ ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తోంది.అయితే “బేబీ” సినిమా ప్రేమకథ కాబట్టి.

యూనివర్సల్ సబ్జెక్టు అని చెప్పాలి.ఇలాంటి కథ ఏ భాషలోనైనా పాపులర్ అవుతుంది.

ఆ విధంగా “బేబీ” చిత్రాన్ని చూసిన తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

బేబీ సినిమాపై విఘ్నేష్ శివన్ రివ్యూపైa లో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.“బేబీ” చిత్రాన్ని( Baby Movie ) తమిళంలో రీ షూట్ చేస్తారా లేక తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తారా అనే చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికైతే ఈ సినిమా ను డబ్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇదే జరిగితే ఈ సినిమా అక్కడ దుమ్ము దూలపడం ఖాయమని చెప్పొచ్చు.

ఇటీవల తమిళంలో హిట్టయిన “లవ్ టుడే” సినిమా తెలుగులోనూ పాపులర్ అయింది.ఇప్పుడు ఈ సినిమా కూడా కోలీవుడ్( Kollywod ) ప్రేక్షకులను మెప్పిస్తారని చెప్పొచ్చు.

"""/" / బేబీ” చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి విడుదల చేసినా.అక్కడి ప్రేక్షకులకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు.

“బేబీ మన” మరొక “లవ్ టుడే” సినిమా అవుతుందా, ఇది అక్కడ రీమేక్ చేయబడుతుందా లేదా డబ్ చేయబడుతుందా అనేది అస్పష్టంగా ఉంది.

ఏదేమైనా చిన్న బడ్జెట్ తో వచ్చి ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా మీద చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి.

ఇక వాటంన్నిటిని పక్కన పెడితే ఈ సినిమా తమిళం విజయం సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

350 సంవత్సరాల తర్వాత.. బ్రిటన్ నుంచి భారత్‌కు చేరిన ఛత్రపతి శివాజీ ‘‘వాఘ్ నఖ్ ’’ ..!!