ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

ఈనెల 21న బాబు ఘ్యారిటి భవిష్యత్ గ్యారెంటీ( Babu Surety Bhavishyathu Ki Guarantee ) కార్యక్రమంతో అన్నేరావుపేట నుండి ప్రచార కార్యక్రమంను ప్రారంభించడానికి బయలుదేరుతున్నాం.

ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

కాసుకో జగన్ రెడ్డి.నీసిద్దం దేనికి అంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao ) జగన్ సభలో విలేకరులపై దాడికి సిద్ధమా అంటూ మండిపడ్డ మాజీమంత్రి ఉమా బహిరంగ సభలుపెట్టి ప్రశ్శించినవాటికి సమాదానం చెప్పలేక విలేకరుల పై దాడిలు చేయటానికి సిద్ధమా అన్నారు.

ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

పదకాలక్రింద ఎన్నికోట్లరూపాయలు నిదులు వచ్చాయో దమ్ముంటే స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నాసిరకం మద్యం త్రాగించి యువతను తప్పుదారి పట్టించావు.జరుగబోయే కురుక్షేత్రసంగ్రామంలో నీకు నీ కౌరవులకు ప్రజలు బుద్ది చెపుతారన్నారు.

రాష్ట్రంలో సహజ నరులు దోపిడీకి పాల్పడ్డ నీవా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ని ప్రశ్నించేది.

నీఒక రాజకీయ వ్యాపారివి.ఒక్కఛాన్స్ అంటూ వచ్చావు, నిన్నునమ్మిన ప్రజలను నట్టేట ముంచావు.

నీఫ్యాను రెక్కలు విరగ్గొట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఈ సింపుల్ రెమెడీతో యంగ్ అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ ను పొందండిలా..!

ఈ సింపుల్ రెమెడీతో యంగ్ అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ ను పొందండిలా..!