నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో పుట్టలేదు.. బాబుమోహన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సినిమా రంగంలో కామెడీ రోల్స్ చేయడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో బాబు మోహన్ ఒకరు.
బాబు మోహన్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ మా అమ్మను కలవరిస్తూ తాను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడినని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
తాను క్లాస్ ఫస్ట్ అని క్లాస్ లీడర్ అని బాబు మోహన్ వెల్లడించారు.
అయితే అమ్మ గుర్తొస్తే మాత్రం ఏడుపు ఆడేవాడిని కాదని ఆయన అన్నారు.అమ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తాను ఊరుకునే వాడిని కాదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
హీరోగా చేసిన సమయంలో తనపై ఎటువంటి విమర్శలు రాలేదని నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో పుట్టలేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
నన్ను హీరోగా చేయాలని ఎంకరేజ్ చేశానని బాబు మోహన్ వెల్లడించారు.హీరోగా తాను చేస్తున్న సమయంలో తనకు 14 మంది నుంచి అడ్వాన్స్ లు వచ్చాయని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
"""/"/తనకు కోట శ్రీనివాసరావుకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అయితే అవి కొంతకాలమే అని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
చిన్నచిన్న బేధాభిప్రాయాలు వస్తే వాటిని అప్పటికప్పుడు సరి చేసుకునే వాళ్లమని బాబు మోహన్ వెల్లడించారు.
నేను, కోట శ్రీనివాసరావు ఒకే ప్లేట్ లో భోజనం చేసేవాళ్లమని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
"""/"/
నేను, ఆయన ఒకే రూమ్ లో ఉండేవాళ్లమని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
బ్రహ్మానందంతో కూడా తనకు మంచి బాండింగ్ ఉండేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
నటన విషయంలో పోటీతత్వం ఉండేదని బాబు మోహన్ వెల్లడించారు.బాబు మోహన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్