Babloo Prithviraj Surya: సూర్య ఒక సెల్ఫీస్ మనిషి..అయన పని అయిపొయింది : బబ్లు పృథ్వి రాజ్
TeluguStop.com
ఆనిమల్ సినిమా విడుదలైన తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన పలువురు సెలబ్రెటీలు రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా ఆనిమల్ సినిమాలో నటించిన బబ్లు పృథ్వీరాజ్( Babloo Prithviraj ) ఇంటర్వ్యూ సైతం ఒక ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య పై( Surya ) సంచలన కామెంట్స్ చేశారు.
సూర్య గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకు పృధ్విరాజ్ సూర్య గురించి ఏ విధమైన కామెంట్స్ విలువరించాడు అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
ఆనిమల్ సినిమాలో( Animal Movie ) పృథ్వీరాజ్ నెగటివ్ పాత్రలో నటించడం విశేషం.
అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి పేరు లభించింది.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సూర్య గురించి మాట్లాడుతూ అతడికి సౌత్ ఇండియా లో ఇక పని లేదని ఆల్మోస్ట్ కెరియర్ కూడా అయిపోవచ్చిందని చాలా సెల్ఫిష్ అని( Selfish ) సెల్ఫ్ సెంటర్ పర్సనాలిటీ అని కానీ అంతకన్నా మంచి నటుడు అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
సూర్య అంటేనే సౌత్ ఇండియాలో నిజంగానే ఒక మంచి హీరో.తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు.
అయితే గత కొన్ని రోజులుగా సూర్య స్పెషన్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు.అంతే కాదు కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటిస్తున్నాడు.
"""/" /
సూర్య పై అందువల్లే పృథ్వీరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అంత అనుకుంటున్నాను కానీ సూర్య అభిమానులు మాత్రం పృథ్వీరాజ్ పై ఫైర్ అవుతున్నారు.
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన లేదంటే చిన్న సినిమాల్లో నటించడంతో మాత్రాన ఒక హీరో హీరో కాకుండా పోడని, అలాగే హీరోకి వయసు అయిపోదని, నటన ఆపేసే ప్రసక్తే ఉండదంటూ పృథ్వీరాజ్ పై ఆయన అభిమానులు ఏకదాటిన కామెంట్స్ పెడుతున్నారు.
మరి కొన్ని రోజుల్లో రోలెక్స్( Rolex ) అనే సినిమాలో సూర్య కనిపించబోతున్నాడు.
ఇది ఎవరి అంచనాలకు అందని విధంగా చాలా హై బడ్జెట్ తో ప్రస్తుతం ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
మరి పృథ్వీరాజ్ చెప్పినట్టుగా సూర్య పని అయిపోయిందా లేదా కం బ్యాక్ ఇస్తాడా అని వెయిట్ చేస్తే తెలుస్తుంది.
2025 లో మెగా హీరోలు తమ సత్తా చాటబోతున్నారా..?