బీటెక్ చ‌దివి చివ‌ర‌కు బాబా అవ‌తారం.. కోట్లు వెన‌కేస్తూ చివ‌ర‌కు ఇలా..

బీటెక్ చ‌దివి చివ‌ర‌కు బాబా అవ‌తారం కోట్లు వెన‌కేస్తూ చివ‌ర‌కు ఇలా

ప్ర‌స్తుత స‌మాజంలో మోస‌గాళ్లు ఎంత‌లా త‌యార‌వుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఏ ప‌నీలేక పోతే చివ‌ర‌కు ఏదో ఒక చెడు వ్య‌స‌నానికి బానిస‌లుగా మారిపోయి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు.

బీటెక్ చ‌దివి చివ‌ర‌కు బాబా అవ‌తారం కోట్లు వెన‌కేస్తూ చివ‌ర‌కు ఇలా

ఏవేవో వేశాలు వేస్తూ లాస్ట్‌కు అడ్డంగా దొరికిపోయి క‌ట‌క‌టాల పాల‌వుతున్నారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ దొంగ స్వామీజీ గుట్టు ర‌ట్టు కావ‌డంతో క‌ట‌క‌టాల్లోకి వెళ్తున్నాడు.

బీటెక్ చ‌దివి చివ‌ర‌కు బాబా అవ‌తారం కోట్లు వెన‌కేస్తూ చివ‌ర‌కు ఇలా

అయితే అత‌ను చ‌దువుకున్న వ్య‌క్తి కావ‌డం గ‌మ‌నార్హం.బీటెక్ చ‌ద‌వి ఆ త‌ర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేశాడంట ఈ మోస‌పూరిత బాబా.

ఇక సాప్ట్ వేర్ జాబ్‌లో ఎంజాయ్ మెంట్ లేదనుకున్నాడో చివ‌ర‌కు దొంగ బాబాగా మారిపోయి దారునాల‌కు పాల్ప‌డ్డ‌డాడు.

గ్రామాల్లోని అమాయక ప్రజలకు టార్గెట్ గా చేసుకుని వారి ద‌గ్గ‌రి నుంచి పెద‌ద్ ఎత్తున డబ్బులు గుంజుకోవ‌డం జ‌రిగిపోయాయి.

సాయి విశ్వ చైతన్య అనే ఈ దొంగ బాబా హైదరాబాదులో పుట్టి పెరిగ్గా ఇక్క‌డే ఆయ‌న బీటెక్ చ‌దివాడు.

ఇక ఇన్ని చేసినా లాభం లేద‌నుకుని చివ‌ర‌కు విశ్వ చైతన్య పేరిట ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను మొద‌లు పెట్టి అందులో త‌న ఆధ్యాత్మిక వీడియోల‌ను అప్ లోడ్ చేసేవాడంట‌.

ఇక ఇత‌ని వీడియోల‌కు అట్రాక్ట్ అయిన నల్లగొండ జిల్లాలోని అజ్మాపురం గ్రామస్థులు అడిని పూర్తిగా న‌మ్మేశారు.

ఇక వారి అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని ఈ దొంగ బాబా దారుణాల‌కు పాల్ప‌డే వాడు.

ఇక అత‌ను విజయవాడకు చెందిన ఓ మహిళకు అనారోగ్యాల‌ను త‌గ్గిస్తాన‌ని న‌మ్మించి ఏకంగా రూ.

92 లక్షల వ‌ర‌కు కొట్టేశాడు.అయితే ఆమె ఆరోగ్యం బాగు కాకపోవడంతో ఆమె ఈ దొంగ బాబాపై కంప్లైంట్ చేయడంతో ఎస్పీ రంగనాథ్ రంగంలోకి దిగి అత‌న్ని అరెస్టు చేయించారు.

ఇత‌ని బాధితులు చాలానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తాటి బెల్లంతో వీటిని క‌లిపి తింటే అదిరే ఆరోగ్య లాభాలు మీసొంతం!