అయోధ్య రామ మందిరం విరాళం లెక్కలు ఇవే.. అన్ని క్వింటాళ్ల బంగారం, వెండి వచ్చిందా?

అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Temple) ప్రస్తుతం దేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటనే సంగతి తెలిసిందే.

ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.అయోధ్య రామ మందిరం 392 పిల్లర్లు, 5 మండపాలు, 44 తలుపులతో ఏర్పాటైంది.

అయోధ్య రామ మందిరం విరాళాలకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 363 కోట్ల 34 లక్షల రూపాయలు విరాళంగా అందాయని తెలుస్తోంది.

గత నాలుగేళ్లలో భక్తులు 20 కిలోల బంగారం, 13 క్వింటాళ్ల వెండిని విరాళంగా ఇచ్చారని సమాచారం అందుతోంది.

రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్( Champat Rai ) ఈ వివరాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

"""/" / అయోధ్య రామ మందిరంకు సంబంధించిన వింతలు, విశేషాలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అయోధ్య రామ మందిరం ఏర్పాటు తర్వాత ఇక్కడ వందల సంఖ్యలో హోటళ్లు ఏర్పాటు అవుతుండటం గమనార్హం.

అయోధ్య రామ మందిరం కార్యదర్శులు, ధర్మకర్తలు కొన్ని నెలలకు ఒకసారి సమావేశం అవుతూ కీలక విషయాలను వెల్లడించారు.

"""/" / అయోధ్య రామ మందిరానికి కౌంటర్ ద్వారా మాత్రమే ఏకంగా 53 కోట్ల రూపాయలు విరాళంగా అందిందని సమాచారం.

ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా 71 కోట్ల రూపాయల విరాళం అందిందని తెలుస్తోంది.హుండీ ద్వారా ఈ ఆలయానికి 24 కోట్ల 75 లక్షల రూపాయలు అందాయని సమాచారం అందుతోంది.

రాముని భక్తులలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని భావిస్తున్నారు.

అయోధ్య రామ మందిరంకు సంబంధించిన విశేషాలు తరచూ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

అయోధ్య రామ మందిరం గురించి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖలిస్తాన్ మద్ధతుదారులకు కెనడా కోర్ట్ షాక్ .. పోలీసులకు కీలక ఆదేశాలు