5న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తేది: 05.09.

2024 రోజున ఉదయం 10.30 గంటలకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగనుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.

రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ప్రధానోపాద్యాయులు: 1.

బి.సదానందం, ZPHS కోనాయిపల్లి 2.

జి.కృష్ణహారి, ZPHS రాచర్ల తిమ్మాపూర్ స్కూల్ అసిస్టెంట్లు: 1.

బి.గోవింద రావు, ZPHS (బాలురు) సిరిసిల్ల, 2.

డి.రాజిరెడ్డి, ZPHS లింగన్నపేట 3.

కె.రవి, ZPHS చంద్రంపేట 4.

వి.వసుందర, ZPHS విలాసాగర్ 5.

డి.శరత్ కుమార్, ZPHS వట్టిముల 6.

ఎన్.నీరజ, ZPHS కోనాయిపల్లి 7.

పి.రామచందర్ రావు, ZPHS మండేపల్లి 8.

ఎమ్.లక్ష్మినారాయణ, ZPHS అవునూర్ 9.

కె.రవి, ZPHS గంబీరావుపేట (ఉర్దు మీడియం) LFL ప్రధానోపాద్యాయులు: 1.

ఆర్.రాజు, MPPS బాబాజీనగర్ ఫిజికల్ డైరెక్టర్లు: 1.

పి.ప్రభాకర్, ZPHS విలాసాగర్ 2.

టి.సురేష్, ZPHS గీతానగర్ సెకండరీ గ్రేడ్ ఉపాద్యాయులు: 1.

కె.శోభారాణి, MPPS ఎల్లారెడ్డిపేట 2.

డి.లచ్చిరెడ్డి, MPPS రంగంపేట 3.

జి.శంకరయ్య, MPPS బాబాజీనగర్ 4.

ఏ.మధు, MPPS కనగర్తి 5.

కె.యెల్లరెడ్డి, MPPS సింగారం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం (KGBV): 1.

ఎన్.శారద, KGBV తంగళ్ళపల్లి 2.

కె.పద్మ, KGBV వీర్ణపల్లి 3.

ఏ.మధులత, KGBV వేములవాడ అర్బన్ 4.

కె.అర్చన, KGBV ఇల్లంతకుంట తెలంగాణ మాడల్ స్కూల్స్ (TGMS): 1.

కె.కొండల్ రావు, TGMS కోనరావుపేట 2.

డా.బి.

బాబు, TGMS ఇల్లంతకుంట తెలంగాణ రెసిడెన్సీయల్ ఏడుకేషనల్ సొసైటీ (TGREIS): 1.డి.

మంజుల, TSREIS నేరెళ్ళ.

మొటిమల తాలూకు గుర్తులు ముఖంపై అలానే ఉంటున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!