శనివారం రోజు ఈ వస్తువులను అసలు కొనకూడదు.. కొంటే మాత్రం దరిద్రమే..!
TeluguStop.com
జాతకంలో శని దేవుడు( Shani Dev ) మనం చేస్తున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఏలినాటి శని, అర్ధాష్టమా శని, శని మహర్దశ రూపంలో ఫలితాలను ఇస్తూ ఉంటాడు.
ఈ దేవుడు కర్మల విషయంలో చాలా శక్తివంతంగా ఉంటాడు.శని దేవుడిని మందుడని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈయన జాతకంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మెల్లగా వెళ్తూ ఉంటాడు.
అందుకే ఈయన ప్రభావంతో ఎక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. """/" /
ఇంకా చెప్పాలంటే శనివారం( Saturday ) రోజున కొన్ని రకాల వస్తువులను కొనకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు.
దీని వల్ల మనకు చెడు ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతారు.ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు ఉప్పు, నల్లని వస్త్రం, ఆవాల నునే, చెప్పులు, ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.
అదే విధంగా బొగ్గు, కాజల్, తోలు వస్తువులు, మినప్పప్పు, నల్ల నువ్వులు కూడా శనివారం రోజున అస్సలు కొనకూడదు.
"""/" /
ఇవి కొంటే చెప్పలేని కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.శని దేవుడు నూనెలో( Oil ) ఉంటాడు.
అదే విధంగా నలుపు వస్త్రం( Black Cloth ) ఆయనకు పూజలో ఉపయోగిస్తారు.
అంతే కాకుండా నల్ల నువ్వులు, మినప్పప్పులు ముందుగానే ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి.అయితే శనివారం రోజు మాత్రం పై వస్తువులతో శని దేవుడి అనుగ్రహం కోసం ఆయా వస్తువులతో పూజలు చేయాలి.
ముఖ్యంగా చెప్పాలంటే తైలాభిషేకం, నల్ల నువ్వులు, మినప్పప్పు, ఆవనూనె, ఇనుప వస్తువులు దానంగా ఇవ్వడం వల్ల శని దేవుడి అనుగ్రహం ఆ ఇంటి పై కచ్చితంగా ఉంటుంది.